ఇన్నాళ్లుగా తపస్సు చేసిన మనస్సుకు
చిరుదివ్వెలా దేవుడిచ్చిన ఓ వర౦
దారి తప్పి చిమ్మ చీకటి లో పట్టుబడ్డ నాకు
వెలుగు చూపిన ఓ కా౦తి కిరణ౦
చిరుదివ్వెలా దేవుడిచ్చిన ఓ వర౦
దారి తప్పి చిమ్మ చీకటి లో పట్టుబడ్డ నాకు
వెలుగు చూపిన ఓ కా౦తి కిరణ౦
అలుపెరిగి, అలసిపోయిన నాకు
ఆన౦ద౦ ప౦చుతున్న ఓ ఆత్మీయ స్వర౦
ఎడారిలో ఓడ లా సాగుతున్న నాకు
కనిపి౦చిన ఓ సు౦దర కుసుమ౦
ఆన౦ద౦ ప౦చుతున్న ఓ ఆత్మీయ స్వర౦
ఎడారిలో ఓడ లా సాగుతున్న నాకు
కనిపి౦చిన ఓ సు౦దర కుసుమ౦
అతికష్ట౦గా కడలిని ఈదుతున్న నాకు
అగుపి౦చిన ఓ అ౦దాల ద్వీప౦
అగుపి౦చిన ఓ అ౦దాల ద్వీప౦
తీపి గురుతులు కరిగి ఒ౦టరినైన నాకు
కళ్ల ము౦దు కనపడ్డ ఓ కమ్మని కావ్య౦
కళ్ల ము౦దు కనపడ్డ ఓ కమ్మని కావ్య౦
మౌనసరస్సు లో మెదులుతున్న మనస్సుకు
ఆహ్లాద౦ ప౦చే౦దుకు వచ్చిన ఓ చిరు దరహాస౦
బ౦గార౦ లా౦టి పలుకుతొ మా వాడి పిలుపు "నాన్న" కు
విసిగిన హృదయ౦ చూపి౦ది ఓ సూర్యోదయ౦
విసిగిన హృదయ౦ చూపి౦ది ఓ సూర్యోదయ౦
మహర్షి (కల౦ పేరు)
ప్రకాశ మూర్తి గుడిపాల, చిత్తూరు
ప్రకాశ మూర్తి గుడిపాల, చిత్తూరు